వాలీబాల్  క్రీడాసామగ్రి అందజేసిన జైపాల్  మిత్రమండలి  

0 3

కరీంనగర్  ముచ్చట్లు:
రామడుగు మండలం వెదిరే గ్రామంలో బుధవారం రోజున   డాక్టర్ కొత్త జైపాల్ మిత్రమండలి ఆధ్వర్యంలో  వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్, నెట్, టీ షర్ట్ లు పంపిణీ చేశారు ఈసందర్భంగా రేకుర్తిమాజీ సర్పంచి ప్రకాష్  మాట్లాడుతూయువకులు  తమ సమయాన్ని వృథా చేయకుండా అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు.   చొప్పదండి నియోజకవర్గంలో     నిరుపేదలకు ఆపదలో ఉన్నవారికి ఆపద్బంధులా అండగా ఉంటూ  వందలాది మంది  బాసటగా నిలుస్తున్న జైపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని అన్నారు. ఆల్ ఇండియా రెడ్డి సంఘం  జిల్లా అధ్యక్షుడు బీ రెడ్డి కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థంతొ    ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ  అలాగే  కరొనా సమయంలో ఎంతో మందికి సహాయం చేసిన జైపాల్ రెడ్డి సేవలు హర్షణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ రాజశేఖర్ గౌడ్ ఉపసర్పంచిసర్పంచి ఏడ వెళ్లి సత్యనారా యణ రెడ్డి వార్డు మెంబరు లక్ష్మణ్ వాలిబాల్ క్రీడా కారులు పాల్గొన్నారు

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

- Advertisement -

Tags:Jaipal ally donating volleyball equipment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page