విద్యార్ధి సంఘాల అందోళన

0 12

విజయవాడ  ముచ్చట్లు:
విజయవాడలో విద్యార్ధి, ప్రజా సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేయాలంటూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నా చేపట్టారు.  టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన విద్యార్ధి యువజన సంఘాలు నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని  కలిసేందుకు విద్యార్థి సంఘం నేతలు బయలుదేరందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనా కార్యక్రమానికి  అనుమతి లేదంటూ ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మద్య ఘర్షణ చెలరేగింది. ఆందోళన చేస్తోన్న టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

- Advertisement -

Tags:Concern of student unions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page