శ్రీశైలం జలాశయానికి వరద నీరు

0 14

కర్నూలు ముచ్చట్లు:

 

శ్రీశైలం జలాశయానికి  వరద నీరు కొనసాగుతోంది.  ఇన్ ఫ్లో   27,524 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  25,427 క్యూసెక్కులు నమోదయింది. పూర్తి స్థాయి నీటి మట్టం  885 అడుగులు కాగా ప్రస్తుతం   823.50 అడుగులు వుంది. పూర్తిస్దాయి నీటి నిల్వ  215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం :  43.5460టీఎంసీలు వుంది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

 

- Advertisement -

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: Flood water to Srisailam reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page