ఓయూ ఫ్యాకల్టీ సైన్సెస్ డిన్ గా ప్రొ. అనుమల్ల బాల కిషన్ 

0 10

జగిత్యాల  ముచ్చట్లు:

 

జగిత్యాల జిల్లాకు చెందిన విద్యావేత్త, సైన్స్  ప్రొఫెసర్ అనుమల్ల బాల కిషన్ ను హైదరాబాద్  ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డిన్ గా నియమించారు.
బుధవారం రోజున డిన్ చాంబర్ లో మాజీ రిజిస్టార్ మరియు జువాలజీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి సమక్షంలో డిన్ గా ప్రొఫెసర్ బాల కిషన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రముఖులు చరిత్ర కారులు జైశెట్టి రమణయ్య,  సీనియర్ పాత్రికేయులు టి.వి. సూర్యం, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, కస్తూరి మదన్ మోహన్, అనుమల్ల దేవన్న, పాత్రికేయులు పబ్బ శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఓడనాల రాజశేఖర్ బి. ఆనందరావు, బోనగిరి దేవయ్య తదితరులు హర్షం వెలిబుచ్చారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Prof. as Dean of OU Faculty Sciences. Anumalla Bala Kishan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page