గజపతినగరంలో ఎమ్మెల్యే అప్పలనర్సయ్య పర్యటన

0 6

విజయనగరం  ముచ్చట్లు:
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జగనన్న కాలనీ మెగా గ్రౌండింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొన్నారు లబ్ధిదారులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని లబ్దిదారులు అందరూ ముందుకు వచ్చి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కాలనీల్లో లబ్ధిదారులు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తోపాటు స్థానిక నాయకులు గార తవుడు, మండల సురేష్, బెల్లాన త్రినాధరావు.పురిటిపెంట సర్పంచ్ విజయలక్ష్మిగారు  .పీఏ సీఎస్ ప్రెసిడెంట్. కరణం ఆదినారాయణ  .ఏ. ఎం. సీ .ఛైర్మన్ ముత్యాల నాయుడు  .హౌసింగ్ డీఈ .ఏఈ. ఎమ్మార్వో .వైసీపీ కార్యకర్తలు  .సచివాలయం సిబ్బంది. వాలంటీర్లు .   తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

- Advertisement -

Tags:MLA Appalanarasaya’s visit to Gajapatinagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page