గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

0 15

రేణిగుంట ముచ్చట్లు:
తిరుపతి రేణిగుంట కురకాలువ పాపానాయుడు పేట రహదారి  ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాజు వెంచర్ పరిసర ప్రాంతంలో మృత దేహం పడి ఉంది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. మృతుడు మరణించి 24 గంటలు గడిచిందని ముఖంపైన ఘాట్లు రక్తపు గాయాలతో పడి ఉండడంతో హత్య పరిగణించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. మృతుడి 40సంవత్సరాల వయస్సుకు పైగా ఉంటుందని పోలీసు లు భావిస్తున్నారు. మృతుడు జీన్ ప్యాంటు ధరించి ఎలిఫెంట్ కలర్ టీషర్ట ధరించి ఉన్నాడు . పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:The body of an unidentified man was found

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page