ఘనంగా డా. ఏ ఆర్ రెడ్డి జన్మ దిన వేడుకలు

0 10

తిరుపతి ముచ్చట్లు:

 

ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిపారం లు పంపిణీ తిరుపతి లోని శ్వేత చిన్న పిల్లల హాస్పిటల్ అధినేత హ్యుమన్ రైట్స్ కౌన్శిల్ జిల్లా అధ్యక్షులు *డా. ఏ ఆర్ రెడ్డి జన్మ దిన వేడుకలు భవాని నగర్ లోని శ్వేత హాస్పి టల్ నందు హ్యుమన్ రైట్స్ కౌన్శిల్ గ్రేట్టెర్ రాయల సీమ అధ్యక్షులు ఎస్. బాల సుబ్రమణ్యం అడ్వర్యంలో గురువారం ఉదయం కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బం గా ఎస్. బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రపంచ డాక్టర్స దినోత్స్తవము రోజునే డా. ఏ ఆర్ రెడ్డి జన్మించడం సంతోషించ దగ్గ విషయమని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రజల కోశం ఏ ఆర్ రెడ్డి నిర్వ హిస్తూ ఉండడం, కరోనలో కూడ పేద ఆటో డ్రైవర్ లకు ఉచితంగా నిత్యవసార వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారని తెలిపారు. అనంతరం నగరంలోని వివిద ఆటో స్టాండ్ లకు చెందిన 300మంది ఆటో డ్రై వర్ లకు యూని పారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో హ్యుమన్ రైట్స్ కౌన్ శిల్ చిట్టూర్ జిల్లా గౌరవ అధ్యక్షులు సినీయర్ న్యాయవాది ఎం. ఎన్. మణి, ఉపాధ్యక్షులు మనీష్ గుప్త, జిల్లా కార్యదర్శి వెంకటేశ్, సహాయ కార్యదర్శి డి పీ ఆనంద్, జిల్లా కోసాదికారి అమీన్ తడితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన వివిధ సంఘాల నాయకులు డక్టర్ ఏ ఆర్ రెడ్డి జన్మదిన సందర్బం గా ప్రజానేస్తం వ్యవస్తాపక అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి, అపు స్మ రాష్ట్ర నాయకులు ఎన్. విశ్వ నాద రెడ్డి, అప్స్ జిల్లా అధ్యక్షులు షేక్ మహ్మద్ రపీ, ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు ముని క్రిష్ణా, క్రిష్ణా, రవి, పలని, బాల క్రిష్ణా తడితరులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Proudly Dr. A. R. Reddy Birthday Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page