చౌడేపల్లెలో పండుగను తలపించిన  హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళా

0 38

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పేదింటి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆశయ సాధనను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో గురువారం గ్రామాల్లో  హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళా పండుగ వాతావరణంను తలపించింది.జెడ్పిటీసీ దామోదరరాజు,  మండల పార్టీ అధ్యక్షుడు  రామమూర్తి, ఏ.కొత్తకోట సర్పంచ్‌  రిజ్వనా అధికారులు కలిసి  ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు  ప్రారంభించారు.అలాగే మండల  వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లోని గ్రామాల్లో అట్టహాసంగా హౌసింగ్‌  గ్రౌండిగ్‌ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకరయ్య,  ఎంపీటీసీ శ్రీరాములు, రూపారేఖ, నేతలు మహమ్మద్‌ షఫీ, రమేష్‌ తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Housing Grounding Mela, a festival in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page