జూన్ నెలలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

0 11

తిరుమల ముచ్చట్లు:

 

జూన్ మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం పెరిగిందని తిరుమల తిరుపతి గణాంకాలు చెబుతున్నాయి. జూన్ మాసంలో శ్రీవారిని 4లక్షల 14వేల 674 మంది భక్తులు దర్శించుకోగా… హుండీ ద్వారా 36కోట్ల 2లక్షల ఆదాయం లభించినట్టు టీటీడీ వెల్లడించింది. 1లక్షా67వేల396 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Srivairai hundi income increased in June

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page