తండ్రి కళ్ళ ముందే ఇద్దరు కుమారులు మృతి..

0 23

కడప ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మలమడుగు బైపాస్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి కళ్ళ ముందే ఇద్దరు కుమారులు మృతి చెందారు. స్కూటర్ పై తండ్రితో కలిసి ఇద్దరు కుమారులు బజారుకు వెళుతున్నారు. వెళుతున్నారు తాడిపత్రి కోయిలకుంట్ల బైపాస్ రోడ్ లో నిలబడి ఉన్న స్కూటర్ ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. చరణ్ 12 అక్కడికక్కడే మృతిచెందాడు. సన్నీ 8 చికిత్స పొందుతూ కర్నూల్ ఆస్పత్రిలో మృతి చెందాడు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Two sons die before father’s eyes.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page