పేదలందరికి ఇంటి నిర్మాణానికి లే అవుట్ నందు పునాది పూజ మొక్కలు నాటిన సర్పంచ్ వీరేష్, విఆర్వో పులిషేకర్…

0 18

కౌతాళం  ముచ్చట్లు:

కౌతాళం మండల పరిధిలోని కుంబళనూరు గ్రామంలో  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెదలందరికి ఇళ్ల నిర్మాణానికై,
ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు లే అవుట్ నందు సర్పంచ్ వీరేష్, వీఆర్వో పులిషేకర్, ఈరన్న గౌడ గ్రామ నాయకులు ఆధ్వర్యంలో గురువారం పునాది పూజ చేసి పనులు ప్రారంభించారు. తదుపరి కార్యక్రమంలో విఆర్వో పులిషేకర్, మరియు సర్పంచ్ వీరేష్ ముక్కలను నాటారు.అర్హులైన పెదలందరికి లబ్ది పొందుతారని మహేష్ తెలిపారు. గ్రామ సమస్యలు ఉంటే మా దృష్టి కి తీసుకుని వస్తే అధికారులకు ,ఎమ్మెల్యే సహకారంతో పరిష్కారిస్తానని హామీఇచ్చారు.  ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ నాయక్ విలేజ్ అగ్రికల్చర్, ఇస్మానేయలు ద్వెరై విలేజ్ సర్వేయర్, వెంకటేశ్వరాంభ భాయ్ మహిళ పోలీసు,పులిషేకర్ విఆర్వో, విరుపాక్షి విఓఏ, అనుమేష్ ఉపసర్పంచ్, వాలేంటీర్ల, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Foundation puja in lay out for home construction for the poor
Sarpanch Veeresh, VRVO Pulishekar planted the plants …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page