భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం

0 8

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో ని సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజుల పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్లో ఎర్రచందనం దుంగలు సేకరించి పెట్టుకుని, లాక్ డౌన్ ముగియ గానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Heavy red sandalwood dump seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page