మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు

0 17

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. సిలిండర్‌పై కొత్తగా రూ.25.50 పెంచినట్లు  చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.  ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.834.50 ఉండగా, 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,550గా ఉంది. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరిగింది. దీంతో ఆ సిలిండర్‌ ధర రూ.1684 నుంచి రూ.1768కి చేరింది.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Rising gas prices again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page