శ్రీశైలం ఆలయ పూజ వేళల్లో మార్పులు

0 12

కర్నూలు ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవస్థాన ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు.
ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసినదిగా కోరారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Changes in the worship times of Srisailam Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page