అంత‌రించిపోతున్న వన్య‌ప్రాణుల ప‌రిర‌క్ష‌ణ‌కు  అధ్య‌య‌నం అవసరం :  ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

0 6

హైద‌రాబాద్  ముచ్చట్లు:
అంత‌రించిపోతున్న జాతుల ప‌రిర‌క్ష‌ణ‌కు వన్య‌ప్రాణుల అధ్య‌య‌నం ఎంతో ప్రాముఖ్య‌త‌ను వ‌హిస్తుంద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. అదేవిధంగా జూనోటిక్ వ్యాధుల‌ను అర్థం చేసుకునేందుకు, అంచ‌నా వేసేందుకు ఇది ఉప‌క‌రిస్తుంద‌న్నారు. హైద‌రాబాద్ అత్తాపూర్‌లోని సీసీఎంబీ లాకోన్స్ జంతు ప‌రిశోధ‌న‌శాల‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మినీ జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ను వీక్షించారు. రాతి క‌ట్ట‌డాల‌ను ప‌రిర‌క్షించేలా నిర్మించిన భ‌వ‌న స‌ముదాయంను ప‌రిశీలించారు. శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌క విద్యార్థుల‌తో ఉప‌రాష్ట్ర‌ప‌తి స‌మావేశమ‌య్యారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:Conservation is needed for the conservation of endangered wildlife
Vice President Venkaiah Naidu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page