అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు : ఎస్సై  మన్మధ విజయ్

0 13

కౌతాళం  ముచ్చట్లు:
జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు అనుమానిత వ్యక్తుల బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై నిఘా ఉంచామని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ మన్మధ విజయ్ తెలిపారు. శుక్రవారం  మండల పరిధిలోని నదిచగి గ్రామం వంక దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో తిరుగుతున్న వ్యక్తులను  అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్దనుండి  4 బాక్సలు కర్ణాటక టెట్రా ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నామ.హల్వికు కు చెందిన విరేశ్, షాదిక్ ను అరెస్టు చేసినము  వీరిపై కేసు నమోదు చేసి  చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం తరలించి గ్రామంలో అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  అశోక్ కుమార్, జయరాం హుస్సేన్ వలి రామాంజనేయులు,,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:Strict action against illegal movement of liquor: Essay Manmadha Vijay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page