అభివృద్ధి కి నోచుకొని శివప్ప కాలనీ

0 16

చినుపడితే చాలు బురదమయం
చూసి చూడనట్టు నాయకులు, అధికారులు
అభివృద్ధి చేపట్టాలని కాలనీవాసులు

కౌతాళం  ముచ్చట్లు:
మండల కేంద్రంలో  శివప్ప నగర్ కాలనీ  8వార్డ్   గత 13 సం అభివృద్ధి కి నోచుకోలేదని సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు లేదని విధి దీపాలు ఒక రోజు వెలిగితే మరుసటిరోజు లేదని శివప్ప కాలనీ వాసులు గిరి పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభలో మండిపడ్డారు. వారు మాట్లాడుతూ శివప్ప కాలనీ 13 సం నుంచి 2008 నుంచి పంచాయతీ ఇంటి గుత్తలు కట్టించుకుంటున్నారని చినుకుపడితే కాలనీ లన్ని బురదమయం అయిఉంటుందని ఆడవారు తిరగలంటే చాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.నాయకులు ఓట్లు కోసం చేస్తామని అంటున్నారే తప్ప ఏమీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి వెంటనే శివప్ప కాలనీ మరమ్మతులు చేపట్టి అభివృద్ధి పనులు చేయాలని పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Shivappa Colony looking for development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page