ఇంద్రకీలాద్రిపై చేతివాటం.. రికార్డు అసిస్టెంట్ సస్పెండ్

0 10

విజయవాడ ముచ్చట్లు:

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధీలో సిబ్బంది చేతివాటం బయటపడింది. ఒక భక్తుడు అమ్మవారికి 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. నగదు తీసుకున్న రికార్డ్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు  100 రూపాయలకే రసీదు ఇచ్చాడు.  తరువాత ఆ భక్తుడు  బాండ్ కోసం ఈఓ ని కలిసాడు. బాండ్ విషయంలో నగదు గోల్ మాల్ వెలుగులోకి వచ్చింది. దాంతో ఈవో భ్రమరాంబ రికార్డు అసిస్టెంట్ ఉమామహేశ్వర్రావును సస్పెండ్ చేసారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Handcuffs on Indrakeeladri .. Record Assistant Suspended

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page