ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతం

0 11

శ్రీనగర్ ముచ్చట్లు:
జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లా హంజిన్ రాజ్‌పొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో హవాల్దార్ అమరుడయ్యారని జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. మరో ఉగ్రవాది కోసం సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

- Advertisement -

Tags:Three Lashkar-e-Taiba militants killed in encounter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page