పుంగనూరులోని ఆర్టీసి బస్టాండు రూములు వేలం

0 50

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ఆర్టీసి బస్టాండులో గల రూముల వేలం పాటలకు టెండర్లు ఈనెల 15లోపు దాఖలు చేయాలని మేనేజర్‌ సుధాకరయ్య కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బస్టాండులో గల ఒకటోనెంబరు రూమును ఎస్సీ,ఎస్టీ , ఈబీసీలకు కేటాయించడం జరిగిందన్నారు, 2, 3 రూములు జనరల్‌ కేటగిరిలో గోడౌన్లకు , 4 నెంబరు పార్కింగ్‌కు వేలం పెట్టడం జరిగిందన్నారు. ఆసక్తి గల వ్యాపారులు టెండర్‌ ఫారంలు కార్యాలయంలో తీసుకుని పోటీలో పాల్గొనాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: RTC Bus Stand Rooms Auction In Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page