మదనపల్లెలో కోట్లాదిరూపాయల భూములు కబ్జా- నకిలిపత్రాలు సృష్టించిన తహశీల్ధార్లు, విఆర్‌వోలు

0 891

-9మందిపై కేసు నమోదు

 

మదనపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

చిత్తూరు జిల్లా మదనపల్లె ఒటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మదనపల్లెలో ప్రస్తుత (యం ఆర్ ఓ ) సీ.కె.శ్రీనివాసులు పిర్యాదు మేరకు మదనపల్లె బసినికొండ గ్రామ పంచాయతీకి చెందిన 718 / 3.సర్వే నెంబర్ లో 2.40 ఎకరాల ప్రభుత్వ భూమి పుంగనూరు బైపాస్ రోడ్డు కు ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని మదనపల్లె లో ముగ్గురు గతంలో తహశీల్దార్లు , ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మరో పది మందిపై మదనపల్లె ఒకటవ పట్టణ పోలీస్షేన్ లో క్రిమినల్ కేసులతో పాటు నాన్ బెయిల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా గతంలో ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసి తప్పడు రికార్డులు సృష్టించించి, బడాబాబుల కొమ్ము కాస్తూ కాజేసిన అప్పటి తహశీల్దార్లు శివరామిరెడ్డి,రమాదేవి,సీఎస్.సురేష్ బాబులతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు‌ పాళ్యం శ్రీనివాస్,  సయ్యద్ అహమ్మద్‌, ప్రభుత్వ భూమికి సంబంధించి వంగిమాల శివాణి,మూనె రాజశేఖర్, ఉదయ్ కుమార్, వాసుదేవ రెడ్డి వీరిపై కేసులు నమోదు చేసినారు .మదనపల్లె ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఈదుర్ బాషా నమేదు చేసారు. వీరే కాకుండా ఇందులో ఎవరు ఎవరు ఉన్బారో వారినందరిపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్దం అవుతున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Land worth crores of rupees seized in Madanapalle – Tahsildars, VRVs create forged documents

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page