మీ సమస్య ను ఎమ్ ఎల్ ఏ  కరుణా కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా-రాజా రెడ్డి హామీ

0 12

-టీ టీ డి అతిథి అద్యపకులకు రాజా రెడ్డి హామీ

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

టీ టీ డి విద్యా సంస్థ లాల్లో పని చేస్తున్నా అతిథి అధ్యా పకుల సమస్య లను తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణా కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేం దుకు ప్రయత్ని స్తానని వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి ఉద్గాటించారు. శుక్ర వారం ఉదయం బైరాగిపట్టెద లోని వై ఎస్ ఆర్ టీ యు సీ కార్యలయంలో రాజారెడ్డి ని టీ టీ డి లో పని చేసె అతిథి అధ్యా పకులు కలిసి వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకూలు రమేశ్ నాయక్ మాట్లాడుతూ గత 9సం.రాలనుండి అతిథి అధ్యపకు లుగా 300మంది పని చేస్తున్నా మని కరోన సందర్బం గా మమ్మల్ని మార్చి 2020నుండి విధుల నుండి నిలిపివేయడం జరిగిందని, కరోన పోయిన గత జనవరి నుండి క్లాసులు జరిగినా కూడ మమ్మల్ని పిలవలెడని దాని వలన అనేక మంది అనేక కష్టాలు పడుచున్నారని తెలిపారు. ఈ జూలై 1నుండి అన్ లైన్ క్లాసులు మొదలు పెట్టిన మమ్మల్ని పిలవక పోవడం వల్ల విద్యార్తులకు సీలబస్ చెప్పే వారు ఉండని విద్యార్ ర్తు లు నష్ట పోతారని తెలిపారు. ఈ సందర్బం గా రాజా రెడ్డి స్పందిస్తూ శాసన సభ్యులు కరుణా కర్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లి టీ టీ డి యాజ మాన్యం తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Bring your issue to the attention of MLA Karuna Kar Reddy-Raja Reddy Assurance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page