అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

0 30

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయించాలని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.శనివారం చౌడేపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద జెడ్పీటీసీ దామోదర రాజు,మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి లు ఘనస్వాగతం పలికారు.అనంతరం మంత్రి తో కాస్సేపు మండల పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనులు,ప్రగతి పై చర్చించారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Development work should be accelerated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page