ఉలిక్కిపడ్డ బెంగళూరు

0 44

బెంగళూరు ముచ్చట్లు :

 

బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పెద్ద శబ్ధం రావడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ శబ్దం ధాటికి పలు ఇళ్ల లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ శబ్దానికి గల కారణాలపై నగర పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ శబ్ధం గత ఏడాది సోనిక్ భూం ను తలపిస్తోంది. 2020మే లో కూడా బెంగళూరులో ఇలాంటి శబ్దమే వచ్చింది.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Ulikkipadda Bangalore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page