ఎక్సైజ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రులు

0 20

మేడ్చల్ ముచ్చట్లు:

 

మేడ్చల్ జిల్లా  పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి లో ఎక్సైజ్ & ప్రొహిబిషన్ స్టేషన్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి . శ్రీనివాస్ గౌడ్ , కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శనివారం ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  గౌడ కులస్థుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందనీ , అన్ని కులాలను సమానదృష్టితో చూస్తుందని అన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టి , ఆరోగ్యానికి ఉపకరించే నీరా కేఫ్ లను పెద్దఎత్తున నెలకొల్పేందుకు చేసేందుకు కృషి చేస్తున్నామరని అన్నారు. ఈ   కార్యక్రమంలో ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ , పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి , డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ , పోచారం మున్సిపల్ ఛైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు  పాల్గోన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Ministers who inaugurated the Excise Station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page