దేవరకొండలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన

0 17

నల్గోండముచ్చట్లు:

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు  చేశారు…  .  చందంపేట మండలకేంద్రంలో నిర్మించిన డబల్ బెడ్రూం ఇళ్ళ ప్రారంభోత్సవం ,  పోలెపల్లి గేట్ వద్ద దివంగత తెరాస నేత లాలు నాయక్ విగ్రహం ఆవిష్కరణ , దేవరకొండలో నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం ,  కోల్ ముంతల్ పహాడ్ వద్ద నిర్మించిన రైతు వేదిక భవనం ప్రారంభోత్సవం , కస్తూర్భా గాంధీ పాఠశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన , కొండమల్లెపల్లిలో నిర్మించిన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం ,  కొండమల్లెపల్లిలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు…

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Minister Jagadish Reddy visits Devarakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page