నడి సంద్రంలో భారీ అగ్నిప్రమాదం

0 23

వాషింగ్టన్ ముచ్చట్లు :

 

చుట్టూ ఎటుచూసినా కనుచూపు మేరలో సముద్రం. నట్ట నడుమ భారీ అగ్ని కీలలు. చూడడానికి ఈ దృశ్యం ఎంత అందంగా ఉందో..అంతే భయంకరంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సముద్రంలో అండర్ వాటర్ పైప్ లైన్ లీకేజీ వల్ల ఇలా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన మెక్సికోలోని యూ కాటన్ ద్వీప కల్పానికి పశ్చిమాన సముద్ర ఉపరితలంపై ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: A huge fire in the middle of the night

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page