పుంగనూరులో ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే షాపులు సీజ్‌

0 105

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు విక్రయించినా, వినియోగించినా దుకాణాలు సీజ్‌ చేస్తామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని పలు షాపులపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించడం , విక్రయించడంపై సరుకును సీజ్‌ చేశామని కమిషనర్‌ తెలిపారు. వీటిలో 35 షాపులు , 3 హ్గటళ్లకు రూ.16 వేలు జరిమాన విధించామన్నారు. ఈ సారి దాడుల్లో ప్లాస్టిక్‌ వినియోగం కనిపిస్తే సీజ్‌ చేస్తామని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో మేలు మురళికృష్ణారెడ్డి, నాగయ్య, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Shops under siege if plastic covers are used in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page