భారీగా ఎర్రచందనం స్వాధీనం

0 9

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ – కడప రహదారిలో కొంగలవీడు – వెంకటశెట్టి పల్లె మధ్య లో గల పొలాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 360 ఎర్రచందనం దుంగలు, ఓ కంటైనర్ ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసి స్మగ్లర్లు పారిపోయారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Heavy red sandalwood seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page