సొంత ఇంటి కల జగనన్నతోనే స్య్యాధ్యమైంది-మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి

0 32

చౌడేపల్లె ముచ్చట్లు:

 

సొంత ఇంటి కల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తోనే ఇన్నేళ్లకు సాధ్య•మైందని లబ్దిదారులు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట ఆనంద ం వ్యక్తం చేశారు. శనివారం గడ్డంవారిపల్లె రోడ్డు వద్ద గల జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇంటి నిర్మాణపనులకు భూమిపూజ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరైయ్యారు. పూజా కార్యక్రమాలు చేపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి లబ్దిదారులతో చర్చించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని సూచించారు.మౌళిక వసతుల కల్పనపై ఆరా తీశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ వెంకటేశ్వర్లు, సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, జెడ్పిటీసీ దామోదరరాజు, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రెడ్డిప్రకాష్‌, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి, సర్పంచ్‌ వరుణ్‌, ఎంపిటీసీ రుపారేఖ,డిఈఈ నరసింహాచారి, ఎంపీడీఓ శంకరయ్య, డిటి మాధవి తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The dream of owning a home came true with Jagannath – Minister Dr. Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page