8న సీఎం వైఎస్.జగన్ పులివెందుల రాక

0 14

అమరావతి ముచ్చట్లు :

 

ఈ నెల 8 వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.స్థానిక హాకీ క్రీడా మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. కడప ఎస్పీ అన్బురాజన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Arrival of CM YS Jagan Pulivendula on 8th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page