గుట్కా కేసులో కర్ణాటక సీఎం స్నేహితుడు

0 26

అనంతపురం ముచ్చట్లు :

 

కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి వస్తున్న గుట్కా మాఫియాకి అండగా ఉంటున్నారని కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, ఇన్ ఫ్రా కంపెనీ ఛైర్మన్ శైలేంద్ర బెలాడ్లేపై హైదరాబాద్‌లో కేసు నమోదయ్యింది. కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా తయారీదారులకు మద్దతిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. బీదర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున్న గుట్కా మాఫియా నడుపుతున్నారని అభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు రావాలని బీదర్ కు చెందిన ముగ్గురికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. శైలేంద్ర తో పాటు బీజేపీకి చెందిన మరో ముఖ్య నాయకుల పై కేసు నమోదైంది. కర్ణాటక సీఎం యడ్యూరప్పకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శైలేంద్ర ప్రస్తుతం కర్ణాటక ఇండస్ట్రీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Friend of Karnataka CM in Gutka case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page