చిక్కుల్లో వైసీపీ మంత్రి

0 27

నెల్లూరు ముచ్చట్లు :

 

ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎందుకంటే.. సర్వేపల్లి కాలువకు రెండు వైపుల దిగువన కాంక్రీట్ పనులు మొదలెట్టారు. కాలువలో నీరు భూమిలో ఇంకడంవల్ల ఇప్పటి వరకు నగర వాసులకు నీటి కష్టాలు తక్కువే. ప్రస్తుతం జరుగుతున్న కాంక్రీట్ పనులతో నీటి ఇబ్బందులు వస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాంట్రీట్ పనులు రీ టెండరింగ్ వల్ల వరిగిందేమిటంటూ ప్రశ్నిస్తున్నాయి.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: YCP minister in trouble

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page