పుంగనూరులో నీటి సరఫరాపై చర్యలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 33

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని కొత్తపేట, మేలుపట్ల ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం జరగకుండ ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన పైపులైన్లు మరమ్మతులు కారణంగా అంతరాయం జరుగుతోందని తెలిపారు.ప్రజలు సహకరించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Actions on Water Supply in Punganur-Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page