పుంగనూరు మార్కెట్‌ కమిటి అభివృద్ధికి చర్యలు -చైర్మన్‌ నాగరాజారెడ్డి

0 42

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మార్కెట్‌ కమిటిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్‌ నాగరాజారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పదవి కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌ కమిటిలో షాపురూములు, మంచినీటి వసతి ఏర్పాటు చేసి, పశువుల సంతకు వచ్చే వ్యాపారులకు వసతులు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ వరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Measures for the development of Punganur Market Committee – Chairman Nagarajareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page