బర్డ్‌ ట్రస్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

0 11

తిరుమల ముచ్చట్లు:

 

 

టిటిడి బోర్డు మాజీ సభ్యులు   నారాయణం నాగేశ్వరరావు కోడ‌లు   అర్చిత బ‌ర్డ్ ట్రస్టుకు రూ 10 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు.తిరుమల అద‌న‌పు ఈవో బంగ్లాలో పోమ‌వారం ఉద‌యం దాత ఈ విరాళం చెక్కును అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Rs 10 lakh donation to Bird Trust

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page