బోయకొండలో వేలం పాటల ద్వారా రూ:8.69 లక్షలు ఆదాయం

0 10

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద వివిధహక్కులపై సోమవారం వేలం పాటలను నిర్వహించగా రూ:8.69 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలు తెలిపారు.కొండపై ఆలయం సమీపంలో క్యాంటిన్‌ నిర్వహించుకొనే హక్కు ద్వారా రూ:3.61 లక్షలు, అలాగే కొండ కింద క్యాంటిన్‌ నిర్వహించుకొనే హ క్కు ద్వారా రూ:3.25 లక్షలుసమకూరిందిన్నారు. ఆలయం వద్ద భక్తుల పాదరక్షకాలు భద్రపరచుకొను హక్కు ద్వారా రూ:1.29లక్షలు, కొండ కింద ఖాలీ స్థలం లకు మరియు షాపుల వేలం ద్వారా రూ:54,900 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: 8.69 lakh revenue through auction songs in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page