బోయకొండ హుండీ రాబడి రూ:19.62 ల క్షలు

0 13

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా రూ:19.62 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ ,ఆలయ ఈఓ చంద్రమౌళిలు తెలిపారు. హుండీలో భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ.19,62,189 రూపాయలు బంగారం 28 గ్రాములు, వెండి 320 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 77 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకమండళి సభ్యులు జె.వెంకటరమణారెడ్డి, పూర్ణిమ, ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌ లతోపాటు ఆలయ సిబ్బంది, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Boyakonda hundi returns Rs 19.62 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page