గాజువాకలో ఆరుణ్ సింగ్ పర్యటన

0 20

విశాఖపట్నం ముచ్చట్లు:

భారతీయ జనసంఘ్ మోర్చా వ్యవస్ధాపకులు శ్యామ్ ప్రసాదు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిజేపి గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నర్శింగరావుఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు, బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పాల్గోన్నారు. శ్యామ్ ప్రసాదు చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ మాధవ్ , మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేకపాటి రవీంద్ర, సూర్యనారాయణ రాజు,సుహాషిణి, సిరసపల్లి నూకరాజు, బొండా ఎల్లాజీ పాల్గోన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Arun Singh’s visit to Gajuwaka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page