చింతూరు జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్

0 8

చింతూరు  ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో గల పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి బ్యాటరీ రూమ్ లో చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ సమయంలో విది నిర్వహణ చేస్తుంన్న సిబ్బంది తక్షణమే స్పందించడం వలన మేజర్  ప్రమాదం తప్పింది..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు యూనిట్లను నిలుపుదల చేయడం జరిగింది.ఈ ప్రమాదం కోసం డి.ఇ.బాలకృష్ణ గారిని వివరణ కోరగా, ఈ బ్యాటరీ రూమ్ లో 216 బ్యాటరీలు ఉంటాయి అందులో ఒక 70 బ్యాటరీలు కాలిపోయాయని బ్యాటరీలో ప్రోబ్లం వలన  ఈ ప్రమాదం సంభవించిందని ఈరోజు రాత్రి యదావిదిగా యూనిట్లను రన్ చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంబిస్తామని తెలియజేసారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Short circuit at Chintoor Hydroelectric Power Station

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page