నేడు సైకిల్ ర్యాలీ సంతకాల సేకరణ విజయవంతం చేయాలి

0 4

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాచిపెంట శాంతికుమారి

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకులోయ మండలంలోని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన. సైకిల్ ర్యాలీ సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కోరారు కేంద్ర రాష్ట్ర లో నెలకొన్న  ప్రజా సమస్యలను తెలియ జేయటనికి ఏ.ఐ. సిసి ఏఐసిసి అధ్యక్షురాలుసోనియాగాంధీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీసిసి అధ్యక్షుడు సాకే  శైలజనాద్ అదేశాలమేరకు 7.న సైకిల్ ర్యాలీ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగును  అరకు పార్లమెంట్ పరిధిలో గల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ లు  అధ్యక్షులు అనుబంధ సంస్థలు కార్యకర్తలు అభిమానులు సైకిల్ ర్యాలీ సంతకాల సేకరణ జయప్రదం చేయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డివిరుస్తున్నారు దీనితో తోడు  గృహ వినియోగం సిలెండర్ పెంచుకుంటూ పోతుంది బండ ధర ఆకాశానికి సబ్సిడీ ధర పాతాళానికి నెల నెల 20నుండి30 పెంచుతూ ప్రాంతనికో రేటు డీలర్లు వసూళ్లు చేస్తున్నారని నిత్యావసర సరుకులు  సామాన్యులు బ్రతక లేని పరిస్థితి అని అరకు పార్లమెంట్ జిల్లా ఇంఛార్జి పాచిపెంట శాంతకుమారి ఆవేదన వ్యక్తంచేశారు  7.తే నుండి17 వరకు సైకిల్ ర్యాలీ సంతకాల సేకరణ కు విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The collection of bicycle rally signatures must be successful today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page