పట్టుబడిన కర్ణాటక అక్రమ మద్యం, ట్రాక్టర్ తో తొక్కించి ద్వంసం

0 15

కౌతాళం  ముచ్చట్లు:
మండల కేంద్రం లో స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో  గత కొన్ని నెలలుగా నమోదైన వివిధ అక్రమ మద్యం కేసులో పట్టుబడిన 2,383 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల  కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప గారి ఆదేశాల మేరకు ట్రాక్టర్  తో ధ్వంసం చేయడం జరిగిందని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఎస్సై  మన్మథ విజయ్  తెలిపారు. సుమారు దీని విలువ దాదాపుగా 97,634/-లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది  అశోక్ కుమార్ , చక్రధర్  పంచాయితీ  కార్మిక సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Karnataka illicit liquor seized,
Trampled and destroyed with a tractor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page