పుంగనూరు పట్టణంలో కరోనా పెరుగుతోంది-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 155

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని 31 వార్డుల్లోను కరోనా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూవేళలను యదావిధిగా కొనసాగిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా కోవిడ్‌ కమిటి సమావేశమై కర్ఫ్యూను యదావిధిగా కొనసాగించాలని తీర్మానించడం జరిగిందన్నారు. పట్టణంలో ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరు మా స్క్ లు ధరించి, భౌతికదూరం పాటించాలని , శానిటైజర్లు వినియోగించుకోవాలని కోరారు. పట్టణంలో కరోనాను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Corona is growing in Punganur town-Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page