బోనాలకు ఏర్పాట్లు సిద్దం

0 4

సికింద్రాబాద్ ముచ్చట్లు:

ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం సిద్ధమవుతుంది ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది corona  కారణంగా గత ఏడాది నిర్ణయించుకోలేక పోయానని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి చరిత్ర ఎంతో ఘనమైనది అని అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు corona దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 15 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు అమ్మవారికి పదిహేను రోజులపాటు బోనాలు సమర్పించుకోవచ్చు అని ఆయన చెప్పారు అదేవిధంగా ఢిల్లీలో అతి కొద్ది మంది తో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు దేశంలోని 14 శక్తి పీఠాలు ఉన్నాయని ఆ శక్తి పీఠాలకు అమ్మవారి బంగారు బోనాలు సమర్పించే కార్యక్రమం ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు ఈ ఏడాది శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Prepare arrangements for bonas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page