రెండోసారి కాయకల్ప అవార్డుకు ఎన్నికైన జిల్లా ఆస్పత్రి వైద్యునికి  సన్మానం

0 3

కామారెడ్డి  ముచ్చట్లు:
రెండవ సారి కామారెడ్డి జిల్లా ఆస్పత్రి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. రోగులకు మెరుగైన సేవలు అందించడం ఆస్పత్రిలో శుభ్రత, గార్డెనింగ్ శానిటేషన్ తదితర సేవలు ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్  ఎ.శరత్ తెలిపారు. కాయకల్ప అవార్డుకు జిల్లా ఆస్పత్రి ఎంపిక అయినందున పర్యవేక్షకులు డాక్టర్ అజయ్ కుమార్, బాన్సువాడ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ లను జిల్లా కలెక్టర్  సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Honors The District Hospital Fascination Who Was Nominated for the Second Rejuvenation Award

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page