28 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం అదృశ్యం

0 13

మాస్కో ముచ్చట్లు:

 

తూర్పు ర‌ష్యాలో 28 మందితో ప్ర‌యాణిస్తున్న ఓ విమానం అదృశ్య‌మైంది. పెట్రోప‌వ‌ల్స్కీ-కామ్‌చెట్‌స్కీకి నుంచి ప‌లానాకు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఏఎన్-26 విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో .. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 22 మంది ప్ర‌యాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. విమానం రేడార్ల నుంచి అదృశ్య‌మైన‌ట్లు అధికారులు గుర్తించారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The plane carrying 28 people disappeared

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page