గన్నవరం మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం.

0 9

లారీ అదుపు తప్పి బోల్తా   ప్రమాదంలో  ముగ్గురు మృతి
విజయవాడ ముచ్చట్లు:

 

 

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి  చైన్నై కలకత్తా జాతీయ రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  లారీ అదుపు తప్పి బోల్తా పడింది.  లారీ లోడు పై ప్రయాణం చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం కి ఒకే కుటుంబానికి చెందిన  భార్యభర్తల కొమ్మేటి శ్రీనివాసరావు(27) రాజ్యలక్ష్మి(29),రోహిత్ (2) అనే  బాలుడు ముగ్గురు మృతి చెందారు.   క్లీనర్ లారీ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.  గన్నవరం ఎస్ ఐ రమేష్  పోలీసులు ,ట్రాఫిక్ సిబ్బంది ప్రమదస్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది  క్రేన్ సాయంతో లారీని బయటకు తీసారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Gannavaram Mandal Kesarapally National Highway fatal road accident.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page