బోయకొండ ఆలయ కమిటి మాజీ చైర్మన్‌ రాధా కృష్ణయ్య మృతి- సంతాపం తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి

0 196

– విచారం వ్యక్తం చేసిన స్థానికులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ కమిటీ చైర్మన్‌, పరికిదొన పంచాయతీ మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు బండారు రాధాకృష్ణయ్య(75) బుధవారం మృతిచెందారు. మండల ప్రజలకు సుపరిచితుడిగా సర్పంచ్‌గా, ఆలయ కమిటీ చైర్మన్‌ గా పనిచేశారు. అందరిలో స్నేహభావంతో ఉంటూ ప్రజలతో మమేకమైయ్యే రాధన్న లేరని తెలుసుకొన్న స్థానికులు, సహచరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి బోయకొండ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ,ఏఐపీపీ మెంబరు అంజిబాబు,జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి,నేతలు రెడ్డిప్రకాష్‌, పద్మనాభరెడ్డి,రుక్మిణమ్మ,చెంగారెడ్డి, రమేష్‌బాబు, లడ్డూరమణ,లతోపాటుపలువురు నేతలు ప్రగాడ సానుభూతిను తెలియజేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Former chairman of Boyakonda temple committee Radha Krishnaiah has passed away

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page