సిరిసిల్లలో నేతన్నల భారీ కృతజ్ఞతా ర్యాలీ

0 5

రాజన్న సిరిసిల్లముచ్చట్లు:

 

సిరిసిల్ల పట్టణంలో నేతన్నలు భారీ కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. అలాగే చేనేత కార్మికులకు బీమా, పద్మశాలీ సమాజ ట్రస్టుకు రూ.ఐదు కోట్లు, ఐదు ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ చేనేత కార్మికుల అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతామని హామీనిచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Huge Thanksgiving Rally of Netizens in Sirisilla

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page