పోలీసు స్టేషన్ లో హరిత హారం

0 8

శంషాబాద్   ముచ్చట్లు:
తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో బాగంగా ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ అవరణలో జరిగింది…ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు శంషాబాద్ డిసిసి ప్రకాష్ రెడ్డి, ఎసిపి బాస్కర్,ట్రాఫిక్ ఏసీపీ ప్రసాప్ కుమార్, సిఐ,విజయ్ కుమా,ప్రకాష్ రెడ్డి,  ఎస్సైలు పాల్గోన్నారు….

శంషాబాద్ జోన్ లోని వివిధ పోలీసు స్టేషన్ ల ఆవరణలో దాదాపు 1000 మొక్కలు నాటడం జరిగిందని అదే మాదిరిగా ఎయిర్ పోర్ట్ పిస్ అవరణలో కూడా 250 మొక్కలు నాటామని శంషాబాద్ డిసిసి ప్రకాష్ రెడ్డి తెలిపారు..మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడేందుకు పోలీసు శాఖలోని చెట్టుకు ఒక కానిస్టేబుల్ ను అడప్ట్ చేయడం జరుగుతుందని అయన తెలిపారు..మొక్కలు పెంచడం వల్ల ప్రకృతి చల్లబడి వర్షాలు కురుస్తాయని అందరు మొక్కలు నాటడంలో ముందుండాలని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Green necklace at the police station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page